Official Paper

Telangana Police SI Mains Exam 2018 Official Paper 2 (Previous Year Paper)

50 questions · 45 minutes · with answers · free

Test (50 questions)

1

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి. 

రాజమ్మ రాజకీయం :

  1. ((a))

    మాలతీ చందూర్

  2. ((b))

    గూడూరి సీతారాం

  3. ((c))

    ఇల్లిందల సరస్వతి

  4. ((d))

    గోగు శ్యామల

Show Answer
Answer: ((a))

మాలతీ చందూర్

2

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

ఆంధ్రయోగులు:

  1. ((a))

    బిరుదురాజు రామరాజు

  2. ((b))

    నండూరి సుబ్బారావు

  3. ((c))

    చెరబండ రాజు

  4. ((d))

    సలంద్ర లక్ష్మీనారాయణ

Show Answer
Answer: ((a))

బిరుదురాజు రామరాజు

3

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

తొక్కుడుబండ :

  1. ((a))

    వేముగంటి నరసింహాచార్యులు

  2. ((b))

    కృష్ణమూర్తి యాదవ్

  3. ((c))

    పొట్లపల్లి రామారావు

  4. ((d))

    శేషం లక్ష్మీనారాయణాచార్య

Show Answer
Answer: ((a))

వేముగంటి నరసింహాచార్యులు

4

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

ఆంధ్రశబ్దచింతామణి :

  1. ((a))

    చెలమచర్ల రంగాచార్య

  2. ((b))

    అహోబల పండితుడు

  3. ((c))

    నన్నయ

  4. ((d))

    కేతన

Show Answer
Answer: ((a))

చెలమచర్ల రంగాచార్య

5

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

జడకుచ్చులు :

  1. ((a))

    ఆచ్చి వేంకటాచార్యులు

  2. ((b))

    శేషం లక్ష్మీనారాయణాచార్య

  3. ((c))

    జాషువా

  4. ((d))

    రాయప్రోలు సుబ్బారావు

Show Answer
Answer: ((a))

ఆచ్చి వేంకటాచార్యులు

6

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

ఏకప్రాస శతపద్యమాలిక :

  1. ((a))

    పక్కి వెంకట నరసింహం

  2. ((b))

    సూరోజు బాలనరసింహచారి

  3. ((c))

    కౌకుంట్ల నారాయణరావు

  4. ((d))

    గౌరీభట్ల రఘురామ శాస్త్రి

Show Answer
Answer: ((a))

పక్కి వెంకట నరసింహం

7

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

వర్షయోగము :

  1. ((a))

    గంగుల శాయిరెడ్డి

  2. ((b))

    ముద్దు రామకృష్ణయ్య

  3. ((c))

    సుద్దాల హనుమంతు

  4. ((d))

    మామిండ్ల రామగౌడు

Show Answer
Answer: ((a))

గంగుల శాయిరెడ్డి

8

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

ప్రపంచపదులు :

  1. ((a))

    ముకురాల రామారెడ్డి

  2. ((b))

    సి. నారాయణరెడ్డి

  3. ((c))

    బాపు రెడ్డి

  4. ((d))

    ఉండేల మాలకొండారెడ్డి

Show Answer
Answer: ((a))

ముకురాల రామారెడ్డి

9

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

వేణుగోపాల శతకం :

  1. ((a))

    గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ

  2. ((b))

    గడిగె భీమకవి 

  3. ((c))

    నంబి శ్రీధర రావు

  4. ((d))

    శ్రీపతి భాస్కర కవి

Show Answer
Answer: ((a))

గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ

10

ఈ క్రింది రచనలకు సరియైన రచయితను గుర్తించండి.

గాంధీతాత శతకం :

  1. ((a))

    శిరసినగల్ కృష్ణమాచార్యులు

  2. ((b))

    టి.వి. నారాయణ

  3. ((c))

    కంచర్ల గోపన్న

  4. ((d))

    దున్నఈద్దాసు

Show Answer
Answer: ((a))

శిరసినగల్ కృష్ణమాచార్యులు

11

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి.

ఒక్కొక్క :

  1. ((a))

    యడాగమ సంధి

  2. ((b))

    ద్విత్వ సంధి

  3. ((c))

    ఆమ్రేడిత సంధి

  4. ((d))

    గుణ సంధి

Show Answer
Answer: ((a))

యడాగమ సంధి

12

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

అణ్వస్త్రం :

  1. ((a))

    అణువు + అస్త్రం

  2. ((b))

    అణు + అస్త్రం

  3. ((c))

    అణ్వ + అస్త్రం

  4. ((d))

    అ + అస్త్రం

Show Answer
Answer: ((a))

అణువు + అస్త్రం

13

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

ఏమున్నది :

  1. ((a))

    ఏమి + యున్నది

  2. ((b))

    ఏమి + వున్నది

  3. ((c))

    ఏమి + ఉన్నది

  4. ((d))

    ఏమియు + ఉన్నది

Show Answer
Answer: ((a))

ఏమి + యున్నది

14

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

అచ్చోటు :

  1. ((a))

    ఉత్వ సంధి

  2. ((b))

    త్రిక సంధి

  3. ((c))

    యణాదేశ సంధి

  4. ((d))

    టుగాగమ సంధి

Show Answer
Answer: ((a))

ఉత్వ సంధి

15

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

బట్టబయలు :

  1. ((a))

    వృద్ధి సంధి

  2. ((b))

    పుంప్వాదేశ సంధి

  3. ((c))

    రుగాగమ సంధి

  4. ((d))

    ద్విరుక్తటకార సంధి

Show Answer
Answer: ((a))

వృద్ధి సంధి

16

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

మహోద్యమం :

  1. ((a))

    మహద్ + ఉద్యమం

  2. ((b))

    మహో + ఉద్యమం

  3. ((c))

    మహా + ఉద్యమం

  4. ((d))

    మహత్ + ఉద్యమం

Show Answer
Answer: ((a))

మహద్ + ఉద్యమం

17

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

మావిడాకులు

  1. ((a))

    మావిడి + ఆకులు

  2. ((b))

    మా + ఆకులు

  3. ((c))

    మావి + ఆకులు

  4. ((d))

    మావిడ + ఆకులు

Show Answer
Answer: ((a))

మావిడి + ఆకులు

18

ఈ క్రింది పదాలకు సరైన సంధులను గుర్తించండి

పూచెనుగలువలు :

  1. ((a))

    చకార సంధి

  2. ((b))

    శ్చుత్వ సంధి

  3. ((c))

    సరళాదేశ సంధి

  4. ((d))

    త్రిక సంధి

Show Answer
Answer: ((a))

చకార సంధి

19

కొంపంత :

  1. ((a))

    అకార సంధి

  2. ((b))

    ఉకార సంధి

  3. ((c))

    ఇకార సంధి

  4. ((d))

    హల్సంధి

Show Answer
Answer: ((a))

అకార సంధి

20

అత్యవసరం :

  1. ((a))

    అతి + అవసరం

  2. ((b))

    అత్య + అవసరం

  3. ((c))

    అత్యంత + అవసరం

  4. ((d))

    ఆత్య + అవసరం

Show Answer
Answer: ((a))

అతి + అవసరం

21

ఈ క్రింది సమాసానికి సరైన విగ్రహ వాక్యాన్ని గుర్తించండి.

మూడు రోజులు :

  1. ((a))

    మూడైన రోజులు

  2. ((b))

    మూడు సంఖ్యగల రోజులు

  3. ((c))

    మూడు అనే రోజులు

  4. ((d))

    మూడు వలన రోజులు

Show Answer
Answer: ((a))

మూడైన రోజులు

22

ఊరువల్లెలు :

  1. ((a))

    ఊరుసు పల్లెలును

  2. ((b))

    ఊరు పల్లె

  3. ((c))

    ఊరితో పల్లె

  4. ((d))

    ఊరినందు పల్లె

Show Answer
Answer: ((a))

ఊరుసు పల్లెలును

23

మంచిబట్టలు : 

  1. ((a))

    మంచివైన బట్టలు

  2. ((b))

    మంచుబట్టలు

  3. ((c))

    మంచియందు బట్టలు

  4. ((d))

    మంచివి బట్టలు

Show Answer
Answer: ((a))

మంచివైన బట్టలు

24

అజ్ఞానాంధకారం :

  1. ((a))

    అజ్ఞానము వలన అంధకారం

  2. ((b))

    అజ్ఞానం అనెడి అంధకారం

  3. ((c))

    అజ్ఞానం చేత అంధకారం

  4. ((d))

    అజ్ఞానం యొక్క అంధకారం

Show Answer
Answer: ((a))

అజ్ఞానము వలన అంధకారం

25

కూరగాయలు :

  1. ((a))

    కూరలును కాయలును

  2. ((b))

    కూరలు , కాయలు

  3. ((c))

    కూర యొక్క కాయలు

  4. ((d))

    కూర వలన కాయలు

Show Answer
Answer: ((a))

కూరలును కాయలును

26

నా పాట :

  1. ((a))

    నా యొక్క పాట

  2. ((b))

    నా చేత పాట

  3. ((c))

    నా వలన పాట

  4. ((d))

    నాయందు పాట

Show Answer
Answer: ((a))

నా యొక్క పాట

27

నగరారణ్యము

  1. ((a))

    నగరమనెడి అరణ్యము

  2. ((b))

    నగరమునందు అరణ్యము

  3. ((c))

    నగరములో అరణ్యము

  4. ((d))

    నగర��ైన అరణ్యము

Show Answer
Answer: ((a))

నగరమనెడి అరణ్యము

28

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

కందుకము :

  1. ((a))

    నుయ్యి

  2. ((b))

    గొయ్యి

  3. ((c))

    చెరువు

  4. ((d))

    కాలువ

Show Answer
Answer: ((a))

నుయ్యి

29

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

శిఖ :

  1. ((a))

    సిగ

  2. ((b))

    కాలి అందె

  3. ((c))

    మువ్వలు

  4. ((d))

    జడ కుచ్చులు

Show Answer
Answer: ((a))

సిగ

30

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

మరాళము :

  1. ((a))

    బాతు

  2. ((b))

    హంస

  3. ((c))

    కొంగ

  4. ((d))

    నెమలి

Show Answer
Answer: ((a))

బాతు

31

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

కామారి :

  1. ((a))

    శివుడు

  2. ((b))

    విష్ణువు

  3. ((c))

    బ్రహ్మ

  4. ((d))

    ఆంజనేయుడు

Show Answer
Answer: ((a))

శివుడు

32

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

జడాశయుడు :

  1. ((a))

    జడమైన మనస్సుగలవాడు

  2. ((b))

    జపం చేయువాడు

  3. ((c))

    చైతన్యంకలవాడు

  4. ((d))

    ఇతరులకు మేలు చేయువాడు

Show Answer
Answer: ((a))

జడమైన మనస్సుగలవాడు

33

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

వాలుగంటి :

  1. ((a))

    కలువ రేకులు గల స్త్రీ

  2. ((b))

    చేపకన్నులు గల స్త్రీ

  3. ((c))

    పెద్ద కన్నులు గల స్త్రీ

  4. ((d))

    పద్మము వంటి కన్నులు గల స్త్రీ

Show Answer
Answer: ((a))

కలువ రేకులు గల స్త్రీ

34

ఈ క్రింది పదాలకు సరియైన అర్థాలను గుర్తించండి. 

కొంగుపసిడి :

  1. ((a))

    కూడ బెట్టిన బంగారం

  2. ((b))

    కొంగున మూటగట్టిన బంగారం

  3. ((c))

    జేబులోని బంగారం

  4. ((d))

    చేతిలోని బంగారం

Show Answer
Answer: ((a))

కూడ బెట్టిన బంగారం

35

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి. 

  1. ((a))

    తిరగబడు

  2. ((b))

    నూరిపోయు

  3. ((c))

    మాటవిను

  4. ((d))

    మనస్సు చెదురు

Show Answer
Answer: ((a))

తిరగబడు

36

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    ఆకాశంలో చంద్రుడు

  2. ((b))

    చుక్కతెగపడ్డట్లు

  3. ((c))

    తాడు తెగినట్లు

  4. ((d))

    వాన మబ్బులు

Show Answer
Answer: ((a))

ఆకాశంలో చంద్రుడు

37

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    ఏ ఎండకు ఆ గొడుగు

  2. ((b))

    ఏ ఉరికి ఆవూరు

  3. ((c))

    ఎవరికి వాళ్ళు

  4. ((d))

    భూమి పై కాలుష్యం

Show Answer
Answer: ((a))

ఏ ఎండకు ఆ గొడుగు

38

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    మూలస్తంభం

  2. ((b))

    దేవదండం

  3. ((c))

    రాతిస్తంభం

  4. ((d))

    భుజస్కంధం

Show Answer
Answer: ((a))

మూలస్తంభం

39

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    చెదిరిన తల

  2. ((b))

    పగిలిన తల

  3. ((c))

    వండిన కుండ

  4. ((d))

    పగిలిన కుండ

Show Answer
Answer: ((a))

చెదిరిన తల

40

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    కాళ్ళు కడుగు

  2. ((b))

    మెతుకు విదిల్చు

  3. ((c))

    పాలు పోయు

  4. ((d))

    నీళ్ళునములు

Show Answer
Answer: ((a))

కాళ్ళు కడుగు

41

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    మనసుకుకళ్ళెం 

  2. ((b))

    వలపులకళ్ళెం

  3. ((c))

    చూపులగుర్రం

  4. ((d))

    ఇంటికి గొళ్ళెం

Show Answer
Answer: ((a))

మనసుకుకళ్ళెం 

42

క్రిందివానిలో జాతీయాలను గుర్తించండి.

  1. ((a))

    కాగితం మీది రాత

  2. ((b))

    బండమీది రాత

  3. ((c))

    కుండ మీద రాత

  4. ((d))

    తలమీద మోత

Show Answer
Answer: ((a))

కాగితం మీది రాత

43

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

అంధకారమైన అజ్ఞానమేనలుపు.

  1. ((a))

    మామిండ్ల రామగౌడు

  2. ((b))

    అనుమాండ్ల భూమయ్య

  3. ((c))

    ఇరివెంటి కృష్ణమూర్తి

  4. ((d))

    కులశేఖర్ రావు

Show Answer
Answer: ((a))

మామిండ్ల రామగౌడు

44

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

అప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్.

  1. ((a))

    జాషువా

  2. ((b))

    జాలా రంగకవి

  3. ((c))

    జాన్ కవి

  4. ((d))

    జ్ఞానానందకవి

Show Answer
Answer: ((a))

జాషువా

45

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

చుక్కలు తల పూవులుగా.

  1. ((a))

    మొల్ల

  2. ((b))

    రంగాజమ్మ

  3. ((c))

    ముద్దుపళని

  4. ((d))

    దార్ల సుందరమ్మ

Show Answer
Answer: ((a))

మొల్ల

46

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

తనకోపమె తనశత్రువు.

  1. ((a))

    బద్దెన

  2. ((b))

    తిక్కన

  3. ((c))

    పెద్దన

  4. ((d))

    తిమ్మన

Show Answer
Answer: ((a))

బద్దెన

47

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

నగరం అర్థంకాని రసాయన శాల.

  1. ((a))

    అలిశెట్టి ప్రభాకర్

  2. ((b))

    జ్వాలా ముఖి

  3. ((c))

    అనిశెట్టి సుబ్బారావు

  4. ((d))

    నిఖిలేశ్వర్

Show Answer
Answer: ((a))

అలిశెట్టి ప్రభాకర్

48

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

కాకతీయుల కంచు గంట మ్రోగినవాడు.

  1. ((a))

    దాశరథి

  2. ((b))

    సినారె

  3. ((c))

    తిలక్

  4. ((d))

    శ్రీశ్రీ

Show Answer
Answer: ((a))

దాశరథి

49

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభూ.

  1. ((a))

    సుబ్రహ్మణ్య భారతి

  2. ((b))

    శరత్ చంద్ర ఛటర్జీ 

  3. ((c))

    బంకించంద్ర ఛటర్జీ

  4. ((d))

    రవీంద్రనాథ్ ఠాగూర్

Show Answer
Answer: ((a))

సుబ్రహ్మణ్య భారతి

50

ఈ క్రింది సుప్రసిద్ధ వాక్యాలు (కొటేషన్స్) ఎవరివో గుర్తించండి. 

కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు.

  1. ((a))

    రామప్ప వరకవి

  2. ((b))

    రామదాసు

  3. ((c))

    దాసు శ్రీరాములు

  4. ((d))

    యాగంటి లక్ష్మణ కవి

Show Answer
Answer: ((a))

రామప్ప వరకవి

Attempt this paper under real exam conditions

Timed interface, section switching, instant scoring, and question-by-question analytics — free.

Start Timed Attempt